Sunday, 22 November 2026

పోలీసు శాఖలో ఇటీవల కొత్తగా ఎంపికైన 33 మంది హోంగార్డులకు ఏలూరులో

సీమాంధ్ర

అంకిత భావంతో పనిచేసినప్పుడే – అదుపులో శాంతి భద్రతలు

ఏలూరు, జూలై 16 : పోలీసులు అంకిత భావంతో పనిచేసినప్పుడే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని జిల్లా ఎస్పీ ఎం.రమేష్‌రెడ్డి సోమవారం నాడు ఇక్కడ అన్నారు. పోలీసు శాఖలో ఉద్యోగం అన్నది ఉపాధికోసమే నన్న భావన విడనాడాలని కోరారు.…