Monday, 23 November 2026

పోల్నాటి శేషగిరిరావు

సీమాంధ్ర

వైఎస్సార్‌పార్టీ బిసిలకే ఏం చేయాలనుకుంటుందో …. యనమల

కాకినాడ, జూలై 21, : వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బిసిలకు ఏం చేయాలనుకుంటుందో చెప్పాలని తెలుగుదేశంపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. తునిలో స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ బిసిలకు తెలుగుదేశం ఆవిర్భావం నుండి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని…