జాతీయం
పౌరసరఫరాలశాఖ మంత్రుల సమావేశం
ఢిల్లీ: కేంద్ర మంత్రి కేవీ థామస్ అధ్యక్షతన పౌరసరఫరాలశాఖ మంత్రుల సమావేశానికి పలు రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ మంత్రులు పాల్గొన్నారు. చక్కెర, పామాయిల్, కిరోసిన్, కోటా పెంచాలని మంత్రి శ్రీధర్‌బాబు కేంద్రాన్ని కోరారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కంప్యూటరీకరణకు…
