తెలంగాణ
ప్యాకేజీలు వద్దు : కోదండరాం
మంచిర్యాల : తెలంగాణ ప్రాంతానికి ప్యాకేజీలు అవసరం లేదని హైదరాబాద్ రాజధానితో కూడిన పది జిల్లాల తెలంగాణ కావాలని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం అన్నారు. అదిలాబాద్ జల్లా మంచిర్యాలలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…
