తెలంగాణ
ప్యాకేజీ ఆమోదయోగ్యం కాదు: శ్రీధర్‌బాబు
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణకు ప్యాకేజీ ఆమోదయోగ్యం కాదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే తమ అభిమతమని అదే సమస్యకు పరిష్కారమని పేర్కొన్నారు. మరో మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ…ప్యాకేజీ వల్ల సమస్యలు పెరుగుతాయని, తమకు ప్రత్యేక రాష్ట్రమే…
