హైదరాబాద్ : తెలంగాణకు ప్యాకేజీ ఆమోదయోగ్యం కాదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే తమ అభిమతమని, అదే సమస్యకు పరిష్కారమని పేర్కొన్నారు. మరో మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ… ప్యాకేజీ వల్ల సమస్యలు పెరుగుతాయని, తమకు ప్రత్యేక రాష్ట్రమే కావాలని డిమాండ్ చేశారు.




