Wednesday, 4 November 2026

ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వ ఆస్పత్రులు

కరీంనగర్

ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వ ఆస్పత్రులు, జిల్లా వైద్యశాఖలో ఉన్న ఖాళీలే నిదర్శనం

కరీంనగర్‌ (జనంసాక్షి): ‘పేదలకు ప్రభుత్వాస్పత్రుల్లో కార్పోరేటు స్థాయిలో వైధ్యం అందిస్తున్నాం..’ ఇది మన ప్రభుత్వం పదేపదే చేప్పే మాటలు… చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో అందిస్తున్న వైధ్య సేవలకు అసలు పొంతన లేకుండా పోతుంది. ఇందుకు జిల్లా వైద్యశాఖలో ఉన్న…