Monday, 2 November 2026

ప్రకాశం

వార్తలు

రాష్ట్రానికి మరో మూడు ఎయిర్‌పోర్టులు

నెల్లూరు: విశాఖ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కేంద్రం అంచనాలను సిద్ధం చేస్తోందని మంత్రి గంటా శ్రీనివాస్‌రావు తెలియజేశారు. వరంగల్‌, నెల్లూరు, కడప జిల్లాలో మిని ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు ఆయన అన్నారు.

వార్తలు

వాన్‌పిక్‌ భూముల్ని స్వాధీనం

ప్రకాశం: ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలంలో వాస్‌పిక్‌ భూముల్ని రైతులు స్వాధీనం చేసుకుంటున్నారు. పెద్దగంజాంలోని వాస్‌పిక్‌ భూముల్లో రైతులు కంచె తొలగించి సాగుకోసం భూమిలో గట్లు చేస్తున్నట్లు సమాచారం.

వార్తలు

సోదాలు.. అరెస్టులు మద్యం వ్యాపారుల్లో దడ పెంచిన ఎసిబి

హైదరాబాద్‌, జూన్‌ 6: ఎసిబి అధికారులు మరోమారు కొరడా ఝుళిపించారు. బుధవారంనాడు  రాష్ట్రంలోని 14 జిల్లాల్లో సోదాలు నిర్వహించారు. బినామీల గుట్టు విప్పేందుకు కృషి చేస్తున్నారు. కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, మెదక్‌, నల్గొండ, చిత్తూరు,…