ఖమ్మం
చినపాక నియోజకవర్గ అభివృద్ధికి నిధులు సాధిస్తా: ఎమ్మెల్యే
ఖమ్మం, జూలై 30 : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలోని చినపాక నియోజకవర్గ పర్యటనకు వస్తున్న సందర్భంగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కావాల్సిన నిధులను కచ్చితంగా సాధిస్తానని చినపాక ఎమ్మెల్యే కాంతారావు అన్నారు. మారుమూల నియోజకవర్గమైన చినపాకకు…
