తెలంగాణ
ప్రజలు బాబుని శాశ్వతంగా తిరస్కరించారు: శైలజానాథ్
హైదరాబాద్, జనంసాక్షి: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును ప్రజలు శాశ్వతంగా తిరస్కరించారని మంత్రి శైలజానాథ్ అన్నారు. గత ఎన్నికల్లో అన్ని ఉచితమని హామీ ఇచ్చినా ఓటమి చవిచూశారు. ఇప్పుడు మళ్లీ అధికారమిస్తే అన్నీ మార్చేస్తామని చెప్పడంపై వివరణ ఇవ్వాలన్నారు. అధికారంలోకి…
