ఆదిలాబాద్
ప్రజలు మరింత ఉధృతంగా ఉద్యమించాలి
ఆదిలాబాద్, అక్టోబర్ 18 (ఎపిఇఎంఎస్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాప్యం వల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడం లేదని ఐకాస నేతలు ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రసాధన కోసం ఆదిలాబాద్లో చేపట్టిన రీలే దీక్షలు గురువారంనాటికి 1019వ రోజుకు చేరుకున్నాయి.…
