Featured News
ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించాం – టీ కాంగ్రెస్ ఎంపీలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 5 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంత ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలనే తాము ప్రతిబింబించామని కాంగ్రెస్ ఎంపీలు పేర్కొన్నారు. తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన బలంతోనే…

