వార్తలు
గడప గడపకు వైఎస్‌ఆర్ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించిన విజయమ్మ
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మేడ్చల్ నియోజకవర్గం శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో గడప గడపకు వైఎస్‌ఆర్ పార్టీ కార్యక్రమాన్ని ఆమె ఈ రోజు ప్రారంభించారు. వైఎస్‌ఆర్ తెచ్చిన స్వర్ణయుగాన్ని మళ్లీ తీసుకురావాలని వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ, గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ…
