హైదరాబాద్
ప్రజాప్రతినిధిని అలా ఈడ్చుకెళ్లడం దారుణం : దానం
హైదరాబాద్: మాజీ మంత్రి శంకర్‌రావుపై పోలీసులు ప్రవర్తించిన తీరు బాధా కరమని మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఓ ప్రజాప్రతినిధిని అలా ఈడ్చుకెళ్లడం దారుణమని వ్యాఖ్యానించారు. భూ వివాదం కేసులో పోలీసులు అంత అత్యుత్సాహం ప్రదర్శించాల్సిన అవసరం ఏముందని…
