Wednesday, 4 November 2026

ప్రజాప్రతినిధిని అలా ఈడ్చుకెళ్లడం దారుణం : దానం

హైదరాబాద్‌: మాజీ మంత్రి శంకర్‌రావుపై పోలీసులు ప్రవర్తించిన తీరు బాధా కరమని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. ఓ  ప్రజాప్రతినిధిని అలా ఈడ్చుకెళ్లడం దారుణమని వ్యాఖ్యానించారు. భూ వివాదం కేసులో పోలీసులు అంత అత్యుత్సాహం ప్రదర్శించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశానని.. చర్యలు తప్పక ఉంటాయని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *