Tuesday, 3 November 2026

ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలంటూ రాస్తారోకో

జిల్లా వార్తలు

ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలంటూ రాస్తారోకో

నిజామాబాద్‌, జనవరి 29 (): తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాల ఎదుట పిడిఎస్‌యు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా పిడిఎస్‌యు జిల్లా ఉపాధ్యక్షులు ఎల్‌.బి రవి మాట్లాడుతూ…