కరీంనగర్
సమస్యలకు తక్షణ పరిష్కారం : తహశీల్దార్ పద్మయ్య
రామగుండం, జూన్ 11, (జనంసాక్షి): రామగుండం మండలం తహాశీల్దార్ కార్యాలయంలో సోమవా రం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తహాశీ ల్దార్ బైరం పద్మయ్య 28ఫిర్యాదులను స్వీకరించారు. రేషన్‌కా ర్డులకు సంబంధించి 14, ఇళ్ళకు సంబంధించి 1,…
