జిల్లా వార్తలు
ప్రజాసమస్యలు పరిష్కరించే నాధుడే కరవు
నిజామాబాద్, నవంబర్ 6 : రాష్ట్రంలో ప్రజా సమస్యలు తాండవిస్తున్న, పరిష్కరించే నాధుడే కరువయ్యారని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య పేర్కొన్నారు. సిపిఎం కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా…
