Wednesday, 4 November 2026

ప్రజాస్వామ్యంపైన దాడికి ఉరే సరి : నారాయణ

వార్తలు

ప్రజాస్వామ్యంపైన దాడికి ఉరే సరి : నారాయణ

తిరుపతి : కసబ్‌ను ఉరితీయడం సమంజసమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. కసబ్‌ దాడి చేసింది ప్రజాస్వామ్యంపైన అని ఆయన అభిప్రాయపడ్డారు. ఉరిశిక్ష అమలుచేయడం ఇప్పటికే ఆలస్యమైందని నారాయణ అన్నారు.