తిరుపతి : కసబ్‌ను ఉరితీయడం సమంజసమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. కసబ్ దాడి చేసింది ప్రజాస్వామ్యంపైన అని ఆయన అభిప్రాయపడ్డారు. ఉరిశిక్ష అమలుచేయడం ఇప్పటికే ఆలస్యమైందని నారాయణ అన్నారు.