తెలంగాణ
ప్రజా సంక్షేమానికి కార్యకర్తలు కట్టుబడి ఉండాలి : బొత్స
హైదరాబాద్ : ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కట్టుబడి ఉండాలని పీసీసీ అధినేత బొత్స పిలుపునిచ్చారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి సదస్సులో బొత్స ప్రసంగించారు. పార్టీ బలోపేతానికి సూచనలు స్వీకరించేందుకే విస్తృత…
