Tuesday, 3 November 2026

ప్రజా సంఘాలకు చెందిన నేతలు

Cover Story

తెలంగాణకు భయపడి గాలి మార్గంలో ప్రధాని పర్యటన

రోడ్డు మార్గంలో భద్రతపై ఇంటెలిజన్స్‌ అనుమానాలు ట్రాఫిక్‌ ఆంక్షలు, బారికేడ్లతో తెలంగాణవాదుల్ని ఆపలేమన్న నిఘా వర్గాలు ఆకాశంలోనూ నిరసన తెలుపుతాం హైదరాబాద్‌లో నల్ల బెలూన్లు ఎగురవేయండి వీలైన చోట్ల నల్ల జెండాలను ఎగురవేయండి.. తెలంగాణవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించండి…