Featured News
ప్రజా సమస్యలు గాలికొదిలి వైవిధ్యమే మాట్లాడితే అర్థం లేదు
మేధాపాట్కర్ హైదరాబాద్,అక్టోబర్ 16(ఆర్‌ఎన్‌ఎ): జీవవైవిధ్య సదస్సు జరుగుతున్న తీరుపై సందీప్ పాండే అసంతృప్తి వెళ్లగక్కగా, మరో పర్యావరణ వేత్త మేధాపాట్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసలు అక్కడ ప్రజలకు సంబంధించి చర్చలు జరగడం లేదని ఆందోళన…

