వార్తలు
ప్రజా సేవ కంటే గొప్పది లేదు
గోదావరి ఖని: సమాజంలో ప్రజా సేవ కంటే గొప్పది లేదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పినాకి చంద్ర బోస్ అన్నారు. శనివారం గోదావరి ఖనిలో సింగరేణి భూనిర్వసితులకు పరిహరం పంపిణీ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మొఘలోక్ అదాలత్…
