Wednesday, 4 November 2026

ప్రజా సేవ కంటే గొప్పది లేదు

గోదావరి ఖని: సమాజంలో ప్రజా సేవ కంటే గొప్పది లేదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పినాకి చంద్ర బోస్‌ అన్నారు. శనివారం గోదావరి ఖనిలో సింగరేణి భూనిర్వసితులకు పరిహరం పంపిణీ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మొఘలోక్‌ అదాలత్‌ పాల్గొన్నారు. శాంతియుత మార్గంలో అభివృద్ధి సాధించిరనట్లు అయితే ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. అన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాముర్తులు జస్టిస్‌ వి. ఈశ్వరయ్య, జస్టిస్‌ కాంతరావు న్యాయముర్తులు జయసూర్య, రవికుమార్‌, మోహనఆవు, బాలబాస్కర్‌ జిల్లా కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌, ఎస్పీ రవిందర్‌, సింగరేణీ సి&ఎమ్‌.డి సుదీర్ఘబట్టచార్య తదితరులు పాట్గొన్నారు. సుమారు 8 కోట్ల రైతులను చీఫ్‌ జస్టిస్‌ పంపిణీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *