తెలంగాణ
ప్రతిక్షాలు రైతుల్లో అనవసర ఆశలు కల్పిస్తున్నాయి. బొత్స
హైదరాబాద్: ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ రైతుల్లో అనవసర ఆశలు కల్పిస్తున్నాయని పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం ఎక్కడా అలక్ష్యం వహించలేదని, తుపాను బాధితులను అదుకుంటుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని బొత్స…
