జాతీయం
ప్రతిపక్ష హోదా కోసం భాజపా, జేడీఎస్ పోటాపోటీ
బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల్లో తీవ్రంగా భంగపడ్డ భాజపా ప్రతిపక్ష హోదా కోసం జేడీఎస్‌తో పోటీ పడుతోంది. భాజపా, జేడీఎస్‌లు చెరో 38 స్థానాల్లో విజయం సాధించాయి. మరో రెండు స్థానాల్లో ముందంజలో వున్నాయి. దీంతో ప్రతిపక్షహోదా…
