జిల్లా వార్తలు
ప్రతిఘటన తప్పదు: కేటీఆర్
చేగుంట: తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రకటించిన తరువాతే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మెదక్ జిల్లాలో అడుగు పెట్టాలని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. మెదక్ జిల్లా చేగుంటలో ఆదివారం కేటీఆర్, ఎంపీ విజయశాంతి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.…
