కరీంనగర్
మహికో పత్తివిత్తనాల ప్యాకెట్లు మంజూరు
పెద్దపల్లి, జూన్ 11 (జనంసాక్షి): మండలంలోని రైతులందరికి మహికో ప్రత్తివిత్తన ప్యాకెట్లు 1465 మంజూరు అయ్యాయని ఏఓ ప్రకాశ్ తెలిపారు. ఇందులో 50శాతం ఎస్సీ మరియు ఎస్టీ రైతులకు మిగతా సగం సన్న,చిన్నకారు రైతులకు సంబంధిత గ్రామపంచాయతీ కార్యాలయంలో…
