Tuesday, 3 November 2026

– ప్రత్యేక అలంకరణలో మసీదులు – కిటకిటలాడుతున్న హలీం సెంటర్లు – నగరానికి కొత్త శోభ

Main

రంజాన్‌ దీక్షలు ప్రారంభం

కరీంనగర్‌, జూలై 21 (జనంసాక్షి) : నెల రోజుల పాటు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ కఠోర ఉపవాస దీక్షతో అల్లాను ఆరాధించే పవిత్ర రంజాన్‌ నెల శనివారం ప్రారంభమైంది. ముస్లింలకు అత్యంత పవిత్రమైన ఈ నెలలో విరివిగా దాన…