వార్తలు
ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతికి అనుమతి
హైదరాబాద్: ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతి నిర్వహిచేందుకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాఠశాలల్లో 8వ తరగతి ప్రారంభించాలంఒటే 40లేదా అంతకన్నా ఎక్కువ మంది విద్యార్థులుండాలి. మూడు కిలో మీటర్ల దూరంలో ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాల…
