Tuesday, 3 November 2026

ప్రత్యేక ప్యాకేజీ పేరిట నాటకం: వెంకయ్యనాయుడు

సీమాంధ్ర

ప్రత్యేక ప్యాకేజీ పేరిట నాటకం: వెంకయ్యనాయుడు

ఒంగోలు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ అడ్డంకి అని భాజపా జాతీయ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ప్రత్యేక ప్యాకేజి పేరిట కేంద్రం నాటకం అడుతోందని మండిపడ్డారు. భాజపా ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఒంగోలులో అత్మీయ సదస్సు జరిగింది.…