ఆదిలాబాద్
ప్రత్యేక రాష్ట్రంపై నిర్లక్ష్యం తగదు
ఆదిలాబాద్, నవంబర్ 17 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై కేంద్రం నిర్లక్ష్యం తగదని ఐకాస నేతలు అన్నారు. రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు శనివారం నాటికి 1049వ రోజుకు చేరుకున్నాయి. కేంద్రం నిర్లక్ష్యం వల్ల…
