Main
ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే వరకు ఉద్యమిస్తాం
ఆదిలాబాద్, నవంబర్ 18: ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే విధంగా ఉద్యమాన్ని మలుస్తామని ఐకాస నేతలు అన్నారు. తెలంగాణను కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం నాటికి 1050వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర…

