సీమాంధ్ర
ప్రథమాంధ్ర మహాసభ ముఖద్వారం కూలి ముగ్గురికి గాయాలు
గుంటూరు : బాపట్లలో జరుగుతున్న ప్రథమాంధ్ర మహాసభ కోసం ఏర్పాటు చేసిన 40 అడుగుల మఖద్వారం నేలకూలడంతో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. బాపట్లలోని 216వ నెంబరు జాతీయ రహదారి సమీపంలో గల పోలేరమ్మ గుడి వద్ద మహాసభకు ఏర్పాటు…
