Wednesday, 4 November 2026

ప్రథమాంధ్ర మహాసభ ముఖద్వారం కూలి ముగ్గురికి గాయాలు

గుంటూరు : బాపట్లలో జరుగుతున్న ప్రథమాంధ్ర మహాసభ  కోసం  ఏర్పాటు చేసిన 40 అడుగుల మఖద్వారం నేలకూలడంతో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. బాపట్లలోని 216వ నెంబరు జాతీయ రహదారి సమీపంలో గల పోలేరమ్మ గుడి వద్ద మహాసభకు ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *