Featured News
ప్రధానికి గౌరవ…
లూథియానా: ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు పంజాబ్ విశ్వవిద్యాలయం(పీఏయు) గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. భారతదేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ఆయనను పీఏయూ అభివర్ణించింది. పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యా లయం స్వర్ణోత్సవాల్లో భాగంగా శనివారం నాడిక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో…

