Monday, 2 November 2026

ప్రధానితో న్యాయశాఖ మంత్రి భేటీ

జాతీయం

ప్రధానితో న్యాయశాఖ మంత్రి భేటీ

న్యూఢిల్లీ : న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్‌ ఈరోజు ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించి అరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అశ్వినికుమార్‌ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

జాతీయం

ప్రధానితో న్యాయశాఖ మంత్రి భేటీ

ఢిల్లీ : కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్వినీ కుమార్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టు అగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.