జాతీయం
ప్రధాని పదవి, పెళ్లి… అవి రెండూ అసందర్భ ప్రశ్నలు: రాహుల్
ఢిల్లీ, జనంసాక్షి: తన గురించి, ప్రధాని పదవి చేపట్టడం గురించి పాత్రికేయులు తరచూ తనని ప్రశ్నింస్తుంటారని, ఏమీ చెప్పకపోయిన రకరకాల వూహాగానాలు రాస్తుంటారని రాహుల్‌గాంధీ అన్నారు. సీఐఐ సదస్సులో మాట్లాడుతూ ఆయన అవి రెండూ కూడా అసంర్భ అంశాలన్నారు.…
