జాతీయం
ప్రధాని రాజీనామాకు విపక్షాల పట్టు
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం వ్యవహారంపై పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ఈ ఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రధాని రాజీనామాకు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో స్పీసకర్ సభను మధ్యాహ్నం 12గంటల వరకు…
