కరీంనగర్
రెండు బైక్‌లు ఢీ- ఇద్దరు వ్యక్తులు మృతి
కోహెడ: మండలంలోని సిద్దిపేట-హుస్నాబాద్ ప్రధాన రహదారి సముద్రాల, ఇందిరానగర్ స్పీడ్‌బ్రూకర్ వద్ద మోపెడ్, మోటర్‌సైకిల్‌ను ఢీకొనడంతో ఎక్కల వేణు( 25), తాడిపత్రి శ్రావణ్ (34)లుతీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింస్తుండగా మార్గ మధ్యంలో చని పోయారు.…
