ఎడిట్ పేజీ
ప్రపంచీకరణలో ఛిద్రమైన రైతు కూలీలు
పపంచీకరణ విధానాల అమలుతో వ్యవసాయ కూలీల బతుకు ఛిద్రమవుతోంది. భారతదేశంలో 80 శాతం మంది వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమైనప్పటి నుంచి విద్య, వైద్యం, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు పూర్తిగా సంక్షోభంలో చిక్కుకున్నాయి.…
