Thursday, 5 November 2026

ప్రభుత్వం ఉద్యోగులపై ప్రభుత్వం చిన్న చూపు

జిల్లా వార్తలు

ప్రభుత్వం ఉద్యోగులపై ప్రభుత్వం చిన్న చూపు

నిజామాబాద్‌, నవంబర్‌ 24 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ఉద్యోగుల డిమాండ్ల సాధనకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చొరవ చూపడం లేదని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ ఆరోపించారు. శనివారం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన…