Friday, 6 November 2026

‘ప్రభుత్వం గతంలో

హైదరాబాద్

ఇందిరమ్మ బాట జరా భద్రం: శంకర్రావు

హైదరాబాద్‌: ‘ప్రభుత్వం గతంలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమం  రచ్చరచ్చయ్యింది. ఇపుడు ఇందిరాబాట కార్యక్రమం ఇంటిబాట పట్టకుండా చూడండి’ అని మాజీ  మంత్రి, కాంగ్రెస్‌ నేత శంకర్రావు అన్నారు. ఇందిరమ్మ పేరు చెడగొట్టొద్దని ఆయన కోరారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి పదవి…