Cover Story
తెలంగాణలో మృత్యు తాండవానికి మీరే కారణం
హైదరాబాద్, అక్టోబర్ 14 (జనంసాక్షి) : తెలంగాణలో యువకుల ఆత్మబలిదానాలకు ప్రభుత్వ వైఖరే కారణమని టీజేఏసీ చైర్మన్ కోదండరాం విమర్శించారు. ఆదివారం నెటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో నల్గొండ ఫ్లోరోసిస్ బాధితు లకు న్యాయం చేయాలని నిర్వహించిన ఒక రోజు…

