వార్తలు
‘ప్రభుత్వం దిగిరావాలి లేదా దిగిపోవాలి’
విజయవాడ : ప్రతిపక్షాల మధ్య వైరుధ్యం వల్లే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాగించగలుగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీ.వీ.రాఘవులు ఆదివారం విజయవాడలో వెల్లడించారు. సీఎంకు ధైర్యముంటే ఈఆర్‌సీ, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్త్యురాలను బహిరంగ…
