Tuesday, 3 November 2026

ప్రభుత్వానికి నష్టం జరగలేదు: పార్థసారధి

వార్తలు

ప్రభుత్వానికి నష్టం జరగలేదు: పార్థసారధి

అనంతపురం(జనంసాక్షి): ఈ ఏడాది అక్టోబర్‌ లేదా నవంబర్‌లో డీఎస్సీ ద్వారా టీచర్‌ పోస్టుల భర్తీ చేస్తామని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కే. పార్థసారధి అనంతపురంలో వెల్లడిరచారు. శనివారం అనంతపురంలో జరిగిన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి వర్ధంతి…