ఎడిట్ పేజీ
ప్రభుత్వానికి పట్టని కౌలు రైతుల ఆత్మహత్యలు
ప్రపంచీకరణ విధానాలు కార్పొరేట్ వ్యవసాయీ కరణలో అన్నదాతల పరిస్థితి మదింత దయనీయంగా మారింది. ఒకప్పుడు పదిమందికి అన్నం పెట్టిన రైతన్నకు నేడు మెతుకు దొరకడమే గగనమయింది. భూములను కోల్పోయిన రైతు నేడు కూలీగా మారాడు. వర్షభావ పరిస్థితి, కరువు,…

