హైదరాబాద్
ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బంద్కు పిలుపు
హైదరాబాద్: విద్యార్థుల సమస్యలపై చేతకాని తనంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యాసంస్థల ఒకరోజు బంద్కు పిలుపునిచ్చాయి. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు మంగళవారం మూసివేయాలని సంఘం నాయకులు తెలిపారు.…
