ఆదిలాబాద్
ప్రభుత్వాన్ని నిలదీస్తేనే సమస్యల పరిష్కారం : కృష్ణమాదిగ
ఆదిలాబాద్, నవంబర్ 12 : ప్రభుత్వాన్ని నిలదీస్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వృద్ధులు, వితంతువుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రథయాత్ర సోమవారం ఆదిలాబాద్ చేరుకున్న సందర్భంగా స్థానిక విశ్రాంతి…
